Evaru Meelo Koteeswarulu : Raja Ravindra 1Cr Prize Money లో కోత || Oneindia Telugu

2021-11-17 3

Jr NTR-hosted Evaru Meelo Koteeswarulu has witnessed a historic moment as Hyderabad-based cop Raja Ravindra has won Rs. 1 crore on the show
#JrNTR
#EvaruMeeloKoteeswarulu

ఎవరు మీలో కోటీశ్వరులు..
తెలుగులో ఏకంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. కొద్ది రోజుల క్రితమే ఐదో సీజన్‌తో వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి మోస్తరు స్పందనే వస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో ఎస్సైగా పని చేస్తున్న రాజా రవీంద్ర అనే కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నారు.